సిద్ధి వినాయక ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు

560చూసినవారు
సిద్ధి వినాయక ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు
న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామ శివారులోని స్వయంభు సిద్ధి వినాయక దేవాలయంలో సంకటహర చతుర్థి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను చేశారు. సిద్ధి వినాయకుని దర్శించుకునేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్