క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే

64చూసినవారు
క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జహీరాబాద్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాణిక్ రావు జాతీయ జెండాను గురువారం ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని చెప్పారు. ప్రభుత్వం హామీలు అమలు చేసే వరకు స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు చేద్దామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్