జహీరాబాద్ లో ఘనంగా వాల్మీకి జయంతి

63చూసినవారు
జహీరాబాద్ లో ఘనంగా వాల్మీకి జయంతి
జహీరాబాద్ శాసన పరిధిలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి పురస్కరించుకొని స్థానిక ఏరియా హాస్పిటల్ మరియు బస్టాండ్ లో ముదిరాజ్ సంఘం నాయకులు గురువారం పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాలూకా అధ్యక్షులు పెద్దొడ్డి శంకర్ ముదిరాజ్, జిల్లా నాయకులు షికారి గోపాల్ ముదిరాజ్, జహీరాబాద్ పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నాయకుని రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్