జహీరాబాద్: ప్రత్యేక పూజలలో రవాణా శాఖ మంత్రివర్యులు, ఎంపీ

69చూసినవారు
జహీరాబాద్: ప్రత్యేక పూజలలో రవాణా శాఖ మంత్రివర్యులు, ఎంపీ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ కర్ణాటకలోని గానగాపూర్ లో గురువారం పూర్ణమి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ తో కలిసి చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు
పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్