జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తొమ్మిది గ్రహాలలో ప్రమాదకరమైన గ్రహం కూడా శని గ్రహామే. దీని ప్రభావంతో జీవితంలో అనేక ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కాగా 30 ఏళ్ల తర్వాత శని గ్రహం, కుంభ రాశి నుంచి మీన రాశి లోకి ప్రవేశించనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ధనుస్సు రాశి, మకర రాశి వారికి ప్రమోషన్స్, ఆకస్మిక ధన లాభం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.