సంబరాలకు రేపటి వరకూ శక్తిని కూడగట్టుకు ఉంచండి: చంద్రబాబు

56చూసినవారు
సంబరాలకు రేపటి వరకూ శక్తిని కూడగట్టుకు ఉంచండి: చంద్రబాబు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోలింగ్ తర్వాత మళ్లీ ఇవాళే మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ శ్రేణులు సీఎం, సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు ముందుస్తు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సంబరాలకు రేపటి వరకూ శక్తిని కూడగట్టుకు ఉంచండి అంటూ శ్రేణులతో చంద్రబాబు ఛలోక్తులు విసిరారు.

సంబంధిత పోస్ట్