ఎగ్జిట్ పోల్స్‌పై మధ్యప్రదేశ్
కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నేతలు చెబుతున్న మాటలనే ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించాయని అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్నో వ్యత్యాసాలున్నాయని, వీటిలో వాస్తవాలేంటనేది మరికొన్ని గంటల్లో వెల్లడి కానున్నాయని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో తాము అత్యధిక స్దానాల్లో గెలిచే అవకాశాలున్నా తమ అంచనాలకు పూర్తి భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలున్నాయని అన్నారు.