జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు (వీడియో)

85చూసినవారు
చిన్న చిన్న విషయాలకే కొందరు గొడవలు పడుతుంటారు. బహిరంగ ప్రదేశాల్లో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటారు. ఇదే కోవలో లక్నోలోని అంబేద్కర్ మెమోరియల్ పార్క్‌లో కొందరు అమ్మాయిలు ఘర్షణ పడ్డారు. అమ్మాయిలు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. అనంతరం జుట్టు పట్టుకుని లాగి, ఒకరినొకరు గాయపర్చుకున్నారు. ఇది ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్