సజ్జలను ముందస్తుగా అరెస్ట్ చేయాలి: బోండా ఉమా

57చూసినవారు
సజ్జలను ముందస్తుగా అరెస్ట్ చేయాలి: బోండా ఉమా
రేపు వెలువడే ఎన్నికల ఫలితాలతో రాష్ట్రానికి మోక్షం లభిస్తుందని బోండా ఉమా తెలిపారు. సజ్జల మాటలు విని వైసీపీ నేతలు తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. వైసీపీ నేతలు కుబేరులుగా మారి కార్యకర్తలను రెచ్చగొట్టి మళ్లీ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సజ్జలను ముందస్తుగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్