పొద్దు తిరుగుడు సాగులో గింజ నాణ్యత జాగ్రత్తలు

71చూసినవారు
పొద్దు తిరుగుడు సాగులో గింజ నాణ్యత జాగ్రత్తలు
పొద్దు తిరుగుడు పంట సాగు చేసేటప్పుడు గింజ నాణ్యత తప్పనిసరిగా పాటిస్తేనే అధిక దిగుబడి పొందవచ్చు. పొద్దు తిరుగుడుకి పరాగసంపర్కం జరగడానికి తేనేటీగలు ఎంతగానో సహకరిస్తాయి.. కావున పుష్పించే సమయంలో హానికరమైన రసాయన పురుగు మందులను పిచికారి చేయకూడద. ఉదయం 7-10 గంటల సమయాల్లో సున్నితమైన మెత్తని వస్త్రంతో పువ్వు మీద రుద్దాలి. వారం రోజులకి ఒక్కసారి ఇలా చేయటం వల్ల ఫలదీకరణం సక్రమంగా జరిగి గింజ నాణ్యత పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్