గీత దాటితే తాట తీస్తాం: డీజీపీ

81చూసినవారు
గీత దాటితే తాట తీస్తాం: డీజీపీ
కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసు శాఖ ఫోకస్ పెట్టింది. రెచ్చగొట్టే పోస్టులపై, వ్యాఖ్యలపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీరియస్ అయ్యారు. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతున్నారు, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు, గీత దాటితే తాట తీస్తామన్నారు.

సంబంధిత పోస్ట్