స్కూళ్లను ఆదర్శంగా తీర్చి దిద్దుతా: మంత్రి జూపల్లి

62చూసినవారు
కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణలో ఉన్న పాఠశాలలకు ఆదర్శంగా తీర్చిదిద్ది.. రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు దీటుగా విద్యానందించేందుకు కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామం పెద్ద దగడ, ఆయన విద్యానభ్యసించిన పెద్దమారురు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్