తెలంగాణ అసెంబ్లీలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్య వాడీవేడి చర్చ జరిగింది. విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే.. బీఆర్‌ఎస్ ఓర్వలేక పోతోందన్నారు. తాను కమలాకర్ లెక్క చదువుకోలేకపోవచ్చు గానీ.. సమాజాన్ని చదివానన్నారు. విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలని గంగుల కమలాకర్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలు, మైనార్టీలు, ఎస్టీలకు పథకం కింద ఇచ్చింది గుండు సున్నా అన్నారు.