సీజ్ చేసిన నగదును ఇలా పొందొచ్చు.. 2

1087చూసినవారు
సీజ్ చేసిన నగదును ఇలా పొందొచ్చు.. 2
👉కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌సెల్‌ ఛైర్మన్‌ను కలిస్తే కేసు వివరాలు, ఆధారాలు స్వీకరిస్తారు. 👉48 గంటల్లోపు సదరు బాధితులను పిలిపించి వారు సమర్పించిన ఆధారాలను క్షుణ్నంగా వెరిఫై చేస్తారు. అన్నీ సరిగా ఉంటే రిటర్నింగ్‌ అధికారికి తెలియజేస్తారు. 👉ఈ మేరకు రిటర్నింగ్‌ అధికారి సొత్తు తిరిగిచ్చేయాలని వాటిని నిల్వ చేసిన పీఎస్‌కు ఆదేశాలు జారీ చేస్తారు. బాధితులు పీఎస్‌కు వెళ్లి తమ సొత్తును తీసుకోవాల్సి ఉంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్