వేసవికి నువ్వుల సాగు

64చూసినవారు
వేసవికి నువ్వుల సాగు
తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడినిచ్చే పంటగా నువ్వులను చెప్పుకోవచ్చు. అధిక దిగుబడి సాధించాలంటే అనువైన రకాల ఎంపిక చాలా అవసరం. మురుగు నీరు నిలువని తేలికైన నేలలు శ్రేష్ఠం. నీరు నిలిచే ఆమ్ల, క్షార గుణాలు కల నేలలు పనికిరావు. ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి మూడింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. విత్తిన వెంటనే పలుచటి తడి ఇవ్వాలి. పూత, కాయ అభివృద్ధి మరియు గింజ కట్టు దశల్లో తడులు ఇవ్వాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్