ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాటు

55చూసినవారు
ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాటు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని సీరోలు మండల కేంద్రంలోని 178 పోలింగ్ కేంద్రంలో ఆదర్శ పోలింగ్ కేంద్రాన్నిఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. మామిడి తోరణాలు, పువ్వులు బెలూన్లతో ఆహ్లాదకరంగా మార్చారు. ఓటు వేయడానికి వచ్చే ఓటర్లను ఆకర్షించే విధంగా అలంకరణ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్