AP: 'మరికొన్ని రోజుల్లో ఉచిత బస్సు పథకం'

84చూసినవారు
AP: 'మరికొన్ని రోజుల్లో ఉచిత బస్సు పథకం'
AP: మహిళలకు ఉచిత బస్సు పథకంపై అధ్యయనం చేస్తున్నామని APSRTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో విధివిధానాలు ప్రకటించి, పథకం అమలు చేస్తామని వివరించారు. కొత్తగా 1600 బస్సులను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చామని, వీటిలో ఇప్పటికే 900 బస్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్