బ్యాటుతో చెలరేగిన షమీ.. వీడియో

53చూసినవారు
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో చండీగఢ్ తో జరుగుతున్న ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచులో టీమ్ ఇండియా బౌలర్ మహ్మద్ షమీ బ్యాటుతో చెలరేగాడు. బెంగాల్ తరఫున ఆడుతున్న ఆయన 17 బంతుల్లోనే 32 రన్స్ చేశారు. ఇందులో 2 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. షమీ చివర్లో విజృంభించడంతో బెంగాల్ 20 ఓవర్లలో 159/9 స్కోర్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్