క్యాన్సర్‌ జయించి అండగా నిలిచింది

2647చూసినవారు
క్యాన్సర్‌ జయించి అండగా నిలిచింది
19 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ బారిన పడిన స్వాగతిక ఆచార్య ఆ మహమ్మారితో ధైర్యంగా పోరాడింది. ఈక్రమంలో క్యాన్సర్‌ నుంచి బయటపడిన ఏడాదే అవాకెన్‌ క్యాన్సర్‌ కేర్‌ ట్రస్ట్‌ ప్రారంభించింది. తన NGO ద్వారా వేల క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమాలతోపాటు మహిళలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించింది. బాధితులకు వైద్యసదుపాయాలు, ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తోంది. ‘నేను క్యాన్సర్‌ జయించా.. మీరూ జయించగల’రంటూ రోగుల్లో ధైర్యాన్నీ నింపుతోంది.

సంబంధిత పోస్ట్