’శివ శక్తి‘ ఇంట్రడక్షన్ వీడియో విడుదల

71చూసినవారు
'ఓదెల-2' సినిమాలో హీరోయిన్ తమన్నా శివ శక్తి అనే పాత్రలో నటిస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. తమన్నా పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. సంపత్ నంది కథ అందించిన ఈ మూవీని అశోక్ తేజ తెరకెక్కిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ సింహా కీలక పాత్రల్లో నటిస్తుండగా, అంజనీశ్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్