షాకింగ్ వీడియో.. సింహంపైకి ఎక్కాడు

79చూసినవారు
సోషల్ మీడియాలో ఎన్నో ఆసక్తికర వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగానే ఉంటాయి. అలాంటి వీడియోనే ఇది. ఓ వ్యక్తి ఏకంగా సింహంపైకి ఎక్కాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో జరిగినట్లు సమాచారం. ఓ వ్యక్తి సింహాల బోనులోకి వెళ్లాడు. వెళ్లడమే కాదు వాటితో చిన్న పిల్లల తరహాలో ఆడుకున్నాడు. అంతటితో ఆగకుండా చివరకు సింహంపై కూర్చుని కొద్ది సేపు స్వారీ కూడా చేశాడు. అయితే సింహాల ట్రైనర్ కేకలు వేయడంతో వెంటనే కిందకు దిగాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్