వీధిలో నడుస్తున్న వ్యక్తిపై కాల్పులు (Video)

62చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. సీలంపూర్‌లోని ఖబ్రీ మార్కెట్‌ ప్రాంతంలో ఒక వ్యక్తి నడుస్తున్నాడు. వీధిలో నడుస్తూ వెళ్తున్న వ్యక్తి వెనుక నుంచి మైనర్‌ బాలుడు గన్‌తో తలపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే, అతడు లేచి కూర్చున్నాడు. కానీ షాక్ నుంచి కోలుకోలేదు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

సంబంధిత పోస్ట్