ఓటర్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

578చూసినవారు
ఓటర్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
* voters.eci.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
* రిజిస్టర్ చేసుకున్నట్టైతే ఆ వివరాలతో లాగిన్ కావాలి. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలి
* తర్వాత e-epic Download ఆప్షన్‌ను క్లిక్ చేయాలి
* మీ ఓటర్ కార్డు నంబర్, రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి
* ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నంబర్ వెరిఫై అవుతుంది
* ఆ తర్వాత Download e-EPIC పైన క్లిక్ చేయాలి
* PDF ఫార్మాట్‌లో ఓటర్ ఐడీ డౌన్‌లోడ్ అవుతుంది.

సంబంధిత పోస్ట్