అమెరికాలో కాల్పులు.. HYD యువకుడి మృతి

52చూసినవారు
అమెరికాలో కాల్పులు.. HYD యువకుడి మృతి
విదేశాలకు వెళ్లిన మరో తెలంగాణ వాసి ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో హైదరాబాద్‌ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో చైతన్యపురికి చెందిన రవితేజ మృతి చెందాడు. రవితేజ 2022లో అమెరికా వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్