ఉరేసుకుని యువకుడు మృతి

14862చూసినవారు
ఉరేసుకుని యువకుడు మృతి
ఉరి వేసుకొని యువకుడు మృతి చెందిన ఘటన దుబ్బాక పట్టణ కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. దుబ్బాక ఎస్ఐ గంగరాజు, స్థానికులు తెలిపిన వివరాలు దుబ్బాక పట్టణ కేంద్రానికి చెందిన అన్వేష్ మోటార్ వైన్డింగ్ మెకానిక్ పనిచేస్తూ భార్య మెహమూద తో కలిసి జీవనం సాగిస్తున్నాడు. భార్యభర్తల మధ్య గొడవలతో భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో మనస్థాపం చెందిన అన్వేష్ కిరాయి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్