అక్బర్ పేట: ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

73చూసినవారు
అక్బర్ పేట: ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
అక్బర్ పేట భూంపల్లి మండలంలోని నగరం గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పంచాయతీ సెక్రటరీ మౌనిక, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉత్తమ్ నరేష్, ఎలుక పల్లి పున్నవ్వ, జీడిపల్లి మణెమ్మ, తాజా మాజీ సర్పంచ్ ఆరుట్ల స్వరూప శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్