అక్బరుపేట: ఘనంగా వంశీధర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

52చూసినవారు
అక్బరుపేట: ఘనంగా వంశీధర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లన్న గారి వంశీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం అక్బరుపేట భూంపల్లి మండల కేంద్రంలోని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు పాతూరి వెంకట్ స్వామి గౌడ్, మండల నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మండల ఉపాధ్యక్షులు ముత్తంగి భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్