భూంపల్లి: బండ మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి

78చూసినవారు
అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డి పల్లిలో గల బండ మల్లన్న ఆలయాన్ని మంగళవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఆలయ చైర్మన్ లింగాల వెంకటరెడ్డి తో పాటు ఆలయ కమిటీ మెంబర్లను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎంతో మహిమలు గల బండ మల్లన్న స్వామి ఈ ప్రాంతంలో కొలువు తీరడం ఇక్కడ ప్రజల అదృష్టమని అన్నారు.

సంబంధిత పోస్ట్