కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

1548చూసినవారు
కాంగ్రెస్ లో  చేరిన బిఆర్ఎస్ నాయకులు
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుకు చెందిన ఐరెని సాయి తేజ గౌడ్ శుక్రవారం దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్