స్ట్రీట్ లైట్లు అందజేసిన కాంగ్రెస్ ఇన్‌చార్జ్

50చూసినవారు
స్ట్రీట్ లైట్లు అందజేసిన కాంగ్రెస్ ఇన్‌చార్జ్
సిద్ధిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామంలో బుధవారం 60 వీధి స్ట్రీట్ లైట్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు బోరు మోటర్, మహిళా బిల్డింగ్ బోరు మోటర్ ను అందజేశారు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

సంబంధిత పోస్ట్