దుబ్బాక: మంత్రి కాన్వాయ్ కి అడ్డు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలి

76చూసినవారు
దుబ్బాక: మంత్రి కాన్వాయ్ కి అడ్డు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలి
దుబ్బాక నియోజకవర్గంను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాల్సిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక అభివృద్ధికి అడ్డు తగలడం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం దుబ్బాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ పర్యటనలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అనుచరులు అడ్డు తగిలి కాన్వాకి అడ్డు రావడం జరిగింది.

సంబంధిత పోస్ట్