చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

81చూసినవారు
చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శనివారం దుబ్బాకలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆకుల రాములు, నగర పంచాయతీ అధ్యక్షులు ర్యాకం రవీందర్, మండల అధ్యక్షులు శంకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్