బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు అన్నారు. దుబ్బాక మండల పరిధిలోని రామకపేట గ్రామానికి చెందిన మేర రామగిరి లక్ష్మణ్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయంగా 6910 రూపాయలను అందజేశారు.