గుడికందులలో ఫాక్స్ ఛైర్మన్ ఇంటింటి ప్రచారం

79చూసినవారు
తొగుట మండలం గుడికందుల గ్రామంలో ఫాక్స్ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని భైరవ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామారెడ్డికి మద్దతుగా ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్