దుబ్బాకలో కత్తి కార్తిక ప్రచారం

70చూసినవారు
దుబ్బాకలో కత్తి కార్తిక ప్రచారం
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ ఇంటింటి ప్రచారం ఆదివారం నిర్వహించారు. బిఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమౌతుందన్నారు. ఆమె వెంట 19వ వార్డు కౌన్సిలర్ స్వప్న రాజిరెడ్డి, నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్