ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గెలుపు మా లక్ష్యం

79చూసినవారు
ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గెలుపు మా లక్ష్యం
మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గెలుపు లక్ష్యమని బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, జిల్లా నాయకులు రాజమహేంద్ర రెడ్డిలు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గెలుపుకు ప్రజలు భ్రమరథం పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలు బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని చేశారు.

సంబంధిత పోస్ట్