సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో శ్రీరామ్ యూత్ కోకో వాలీబాల్ టోర్నమెంట్ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించారు. గురువారం మాజీ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్ గెలుపు పొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యువకులు, తదితరులు పాల్గొన్నారు.