రాత్రి సమయంలో కలప అక్రమ రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో దర్జాగా నడిరోడ్డుపై కలప అక్రమ రవాణా చేస్తున్న రెవిన్యూ పోలీస్ యంత్రాంగం పట్టించుకోకపోవడం సోషనీయంగా మారింది. ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు డబ్బుల మత్తులో అక్రమ కలప రవాణాకు సహకరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సహకరించాలని గ్రామస్తులు కోరారు.