ఘోర ప్రమాదం..వ్యక్తి దుర్మరణం

5768చూసినవారు
ఘోర ప్రమాదం..వ్యక్తి దుర్మరణం
సిద్దిపేటలోని హోసింగ్ బోర్డు కమాన్ వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామారావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడు స్థానికంగా ఓ బిల్డర్ వద్ద సూపర్వైజర్ గా పనిచేస్తున్నట్లుగా సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సింది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్