గజ్వేల్ లో 1,60,000 పలికిన గణపతి లడ్డు

71చూసినవారు
గజ్వేల్ లో 1,60,000 పలికిన గణపతి లడ్డు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం సిరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి లడ్డు వేలం పాట సోమవారం నిర్వహించారు. ఈ వేలంపాటలో ఆర్యవైశ్య నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త బుక్క శ్రీనివాస్ 1, 60, 000 రూపాయలకు గణపతి లడ్డు కైవసం చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్