ముగిసిన యన్ సీ సీ సంయుక్త శిక్షణా శిబిరం

74చూసినవారు
ముగిసిన యన్ సీ సీ సంయుక్త శిక్షణా శిబిరం
గత పది రోజులుగా గజ్వేల్ పట్టణం లోని బాలుర విద్యా సముదాయంలో నిర్వహించబడుతున్న యన్ సీ సీ సంయుక్త శిక్షణా శిబిరం ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమాన్ని క్యాంప్ కమ్మడాంట్ లెఫ్టినెంట్ కల్నల్ మధుసూదన్ రావు నిర్వహించారు. మొదటగా ఈ పది రోజుల శిబిరంలో కాడేట్ లకు అందజేసిన శిక్షణను మరియు శిబిర నివేదికను క్యాంప్ డిప్యూటీ కమ్మడాంట్ కెప్టెన్ డాక్టర్ భవాని అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్