రోడ్డుకు సొంత నిధులతో మరమ్మత్తులు చేసిన కాంగ్రెస్ నేత

79చూసినవారు
రోడ్డుకు సొంత నిధులతో మరమ్మత్తులు చేసిన కాంగ్రెస్ నేత
గజ్వేల్ నియోజకవర్గం కుకునూర్ పల్లి మండల కేంద్రం నుండి బోబ్బయిపల్లి, రామునిపల్లి గ్రామాలకు వెళ్లే రోడ్డు ఇటీవల ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ మరింత అధ్వానంగా మారాయి. పరిస్థితిని చూసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రెడ్డమైన రవీందర్ తన స్వంత నిధులతో గురువారం రోడ్డు పై మొరం పోసి తాత్కాలికంగా మర్మత్తులు చేపట్టారు. దీంతో వాహన దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్