కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు

58చూసినవారు
కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు
మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్ ప్రయాణంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటిఆర్ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పట్ల అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్