బిఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది

72చూసినవారు
బిఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది
బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి అన్నారు. శుక్రవారం చిన్నకోడూరు మండలంలోని మెట్టుపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఎంపీ అభ్యర్థి బిఆర్ఎస్ ఉంటేనే అభివృద్ధి జోడు గుర్రాల వలె పరిగెడుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్