కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి భక్తుల తాకిడి

58చూసినవారు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి భక్తుల తాకిడి
కొమురవెల్లి మండలంలోని భక్తులపాలిట కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వీరాజీలుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయనికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వేకువ జామున లేచి కోనేరులో స్నానం ఆచరించి మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం కొండపైన రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. మొక్కలు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్