గజ్వేల్ లో గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలు

56చూసినవారు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. బుధవారం పాండవుల చెరువుకు
వెళ్లే దారిలో కుక్కలు గుంపులు గుంపులుగా రోడ్డు మీద స్వైరవిహారం చేస్తున్నాయి. వాహనదారులకు, పాదచారులకు కుక్కలు ఇబ్బందిగా మారినవి. కుక్కల బెడద లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్