మోసపూరిత కాంగ్రెస్‌, బీజేపీలను నమ్మొద్దు

75చూసినవారు
మోసపూరిత కాంగ్రెస్‌, బీజేపీలను నమ్మొద్దు
నెరవేరని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, ఎంపీపీ పాండుగౌడ్, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, పేర్కొన్నారు. మర్కుక్ మండలంలోని పాతూర్ గ్రామాలలో శుక్రవారం ఇంటింటికి తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you