రఘునందన్ రావు గెలుపు కోసం ఉపాధి హామీ మహిళ కూలీలు కృషి

77చూసినవారు
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండలంలోని అనాజిపూర్ గ్రామంలో ఉదయాన్నే ఉపాధి కూలీలు పనికి వెళ్లడం జరిగింది. వారి వద్దకు అనాజిపూర్ బిజెపి శాఖ వారు వెళ్లడంతో మేము సైతం ఎంపీగా రఘునందన్ రావు గెలుపు కోసం కృషి చేస్తాము. మేము కూడా ప్రచారం చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పనుల గురించి వారికి తెలియజేయడం బిజెపి గ్రామ నాయకులు కృషి చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్