సిద్దిపేటలో జరిగిన గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రజా యుద్ధనౌక గద్దర్ సాహిత్యం, సామాజిక, ఆర్థిక, రాజకీయ, నేపథ్యం, ప్రజాయుద్ధనౌక గద్దర్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గద్దర్ రాసిన పుస్తకాలను తన్నీరు హరీష్ రావు , గద్దర్ కుమారుడు సూర్య కిరణ్ చేతుల మీదగా దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణుకు ఆదివారం అందించారు.