గజ్వేల్: జీవపరిణామ సిద్దాంత ప్రచారోద్యమ గోడపత్రిక ఆవిష్కరణ

53చూసినవారు
గజ్వేల్ పట్టణంలో ఆదివారం జీవపరిణామ సిద్దాంత ప్రచారోద్యమ గోడపత్రికలను జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సత్యం ఆవిష్కరించారు. చార్లెస్ డార్విన్ ప్రపంచ వ్యాప్తంగా అనేక దీవులను సందర్శించి, అక్కడ లభించిన శిలాజాలను సేకరించి పరిశోధించి జీవుల పుట్టుక, జాతుల ఆవిర్భావం గురించి ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ పేరుతో పుస్తకాన్ని రచించారన్నారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్